Breaking News

హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ పాఠశాలలో హెవీ మోటార్‌ వెహికల్‌ (హెచ్‌ఎంవి) డ్రైవింగ్‌ శిక్షణకు ఎన్‌.టి.ఆర్‌ జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలు సెప్టెంబర్‌ 7వ తేది లోగా ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్‌సి కార్పోరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు షేక్‌ షాహిద్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు పూర్తి చేసిన ధరఖాస్తుకు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌(ఎల్‌.ఎం.వి), హెవీ డ్రైవింగ్‌ లెర్నర్స్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) పత్రాలను జత చేసి కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని యస్‌.సి కార్పొరేషన్‌ కార్యాలయము లో అందజేయవలసి ఉంటుందని, ఇతర వివరాలకు 96520 57244 నెంబర్‌ను సంప్రదించవచ్చునని జిల్లా ఎస్‌సి కార్పోరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ షేక్‌ షాహిద్‌ బాబు ఆ ప్రకటనలో తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *