Breaking News

ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ వారి గణేష్ చతుర్థి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సత్యనారాయణపురం బీ ఆర్. టీ. ఎస్ రోడ్డులోని ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ కార్యాలయంలో కొలువు తీరిన గణనాధుడు కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బర్ల రఘు శిరీష దంపతులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ ని మొదటి బ్రాంచ్ గా విజయవాడలో ప్రారంభించడం జరిగింది.

మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య మధ్యతరగతి వారందరికీ కూడా రియల్ ఎస్టేట్ గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరిని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తూ రియల్ ఎస్టేట్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సామాన్య మధ్యతరగతి వారు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా 100 గజాల ప్రోటీన్ లక్ష రూపాయలకే అందించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ని మరింత చేరువ చేసే విధంగా వంద గజాల ప్లాట్లు 50వేలకి ఇవ్వాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.

రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు తెలిసినవారిని చుట్టాలని సలహాడకుండా ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ని కనుక సలహా అడిగితే 100% జెన్యూన్ ప్రాపర్టీని కొనడానికి అవకాశం ఉంది అదేవిధంగా రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మా ప్రాపర్టీ ఎక్స్ప్రెస్ ఈ సలహాలను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సర్వీసింగ్ పొంది రానున్న రోజుల్లో లక్షాధికారులు కోటేశ్వర్లుగా మారాలని కోరుకుంటున్నాము. కస్టమర్లు, శ్రేయోభిలాషుల సహకారంతో భవిష్యత్తులో గణేష్ చతుర్థి వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *