గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం నియోజకవర్గం లో ఈ నెల 10 వ తేదీ జరగబోయే సూపర్ సిక్స్ – సూపర్ హిట్ (HIT) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం యొక్క సభా స్థలం లో ఏర్పాట్లపై అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా SP, జాయింట్ కలెక్టర్ మరియు ఇతర అధికారుల తో చర్చిస్తున్న గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జోన్ -5 ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని), సీఎం ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు ఈ కార్యక్రమం లో అనంతపురం జిల్లా శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు లు NDA కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News