Breaking News

సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు అడ్డంకులు ఉండవు

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో అన్ని ఆసుపత్రులు యధాస్థితిలో ఉంటాయని, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు అడ్డంకులు ఉండవని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లి వచ్చే రూట్లలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. రోజువారీగా ఆసుపత్రులకు వెళ్లి మందులు తీసుకోవచ్చని తెలిపారు. విజయోత్సవ సభ ఎన్నికల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు, అత్యవసర సేవలు సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *