విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
69వ ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాలికల హ్యాండ్ బాల్ మరియు అండర్ 17 నెట్ బాల్ బాలబాలికల అంతర్ జిల్లాల టోర్నమెంట్ కం సెలక్షన్స్ కే బి సి జిల్లా పరిషత్ హై స్కూల్ పడమట విజయవాడ నందు గత మూడు రోజుల నుంచి నిర్వహించటం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవానికి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏఎస్పీడీ1 ప్రసన్నకుమార్, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ డిఎస్డివో కే కోటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివిఎన్ సత్యనారాయణ పాఠశాల ఇన్చార్జి ఆర్ రామారావు ఎస్ఎంసి చైర్మన్ ఫై జున్ను షా గారు ఆర్గనైజ్ సెక్రెటరీ దుర్గారావు పిఈటిపిఈటిఎస్ రమేష్ ఎస్ రమేష్ హ్యాండ్ బాల్ అబ్జర్వర్ హ్యాండ్ బాల్ అబ్జర్వర్ ఝాన్సీ లక్ష్మి మరియు నెట్ బాల్ అబ్జర్వర్ విజయకుమార్ తదితరులు పాల్గొని బహుమతి ప్రధానోత్సవం చేశారు. ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి మరియు క్రీడాకారుల నగదు బహుమతులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఆటల వలన శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం తో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలియజేశారు.
హ్యాండ్ బాల్ అండర్ 17 బాలికల విభాగంలో కృష్ణాజిల్లా బాలికల జట్టు గోల్డ్ మెడల్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానాన్ని విజయనగరం జిల్లాలు కైవసం చేసుకున్నాయి.
అలాగే అండర్ 17 అండర్ 17 నెట్ బాల్ బాలికలు విభాగంలో ప్రథమ స్థానాన్నివిభాగంలో ప్రథమ ప్రథమ స్థానాన్ని పశ్చిమగోదావరిపశ్చిమగోదావరి ద్వితీయ స్థానాన్ని విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానాన్ని కృష్ణాజిల్లా కైవసం చేసుకున్నాయి.
బాలురు విభాగంలో ప్రథమ స్థానంలో విశాఖ జిల్లా ద్వితీయ స్థానాన్ని పశ్చిమగోదావరి జిల్లా తృతీయ స్థానాన్ని కృష్ణాజిల్లాలో కైవసం చేసుకున్నాయి అదే విధంగాఎంపిక చేయడం జరిగింది జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే పాల్గొనే రాష్ట్ర జట్లను రాష్ట్ర జట్ల క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News