విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్మస్ ఫేట్ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ఈ రోజు ప్రారంభించారు. క్రిస్మస్ అంటే జి ఆఫ్ షేరింగ్ అండ్ కేరింగ్ అని చదువుతో పాటు విద్యార్థులు తమ ప్రతిభ ను కనపరచటం వివిధ రకాలైన షోస్ నిర్వహించటం ఫుడ్ స్టాల్ నిర్వహించటం తో వారికి నాయకత్వ లక్షణలు పెంపొందుతాయి. కళాశాల మిషన్ మరియు లక్ష్యం అయిన మహిళాభివృద్ధి స్వావలంబన మరియు సామాజి క అంశాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
ఈ రోజు సపోర్ట్ స్టాఫ్ కి పోటీలు, మిస్ బ్లాక్ షోలు నిర్వంచారని 29వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News