Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం 42వ డివిజన్ కు చెందిన సూది కొండ సత్యనారాయణ గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు.. అతనికి బైపాస్ సర్జరీ చేసేందుకు 5,02,800/- ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. సర్జరీ కి అయ్యే ఖర్చు కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖ రాసారు.. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని రోగి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టిడిపి సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు (చిన్న), 42వ డివిజన్ ప్రెసిడెంట్ బెన్నాభక్తుల సోమేశ్వరరావు, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *