విజయవాడ / ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నంలో ఎన్‌సిసి బోట్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని మంగళవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ పరిశీలించారు. బోట్ యార్డు ఏర్పాటుకు అనువుగా ఉంది లేనిది పరిశీలించి భూమి విస్తీర్ణం ఇతర అంశాలపై తహాశీల్థార్, ఎన్‌సిసి అధికారులతో ఆయన చర్చించారు. వీరి వెంట తహాశీల్థార్ కె. సూర్యారావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News