Breaking News

తణుకు పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
తణుకు పట్టణంలో ది.21.12.2021 న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ (రెవెన్యూ), జాయింట్ కలెక్టర్( హౌసింగ్ ) సూరజ్ గానోరె , ఆర్డీవో కొవ్వూరు ఎస్.మల్లిబాబు, తదితరులు. ఈ సందర్భంగా రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్, ఆర్ అండ్ బి, పోలీస్, తదితర శాఖల అధికారులకు సూచనలు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *