Breaking News

ఆర్థిక భరోసా కల్పించ నున్నస్వంతిల్లు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇల్లు లెని పేదలకు స్వంతిల్లు ఆర్థిక భరోసా కల్పింస్తుందనితెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంళవారం నాజరుపేటలో జగనన్న కాలనీలలో తొలిదశలో మంజూరైనఏర్పాటుచేసిన 9 10 11వార్డు లబ్దిదారులతో మాట్లాడుతూ మొదట ప్రతిపక్షం తో వచ్చిన సంక్లిష్టాలు అథికమించామని ఇపుడందరూ గృహానిర్మాణాలు చేపట్టాలని పెద్ద కాలనీలు కాబట్టి మౌళికసదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందని దాన్ని లబ్ది దారులు వినియెగించుకోవాలన్నారు. పిబ్రవరి 11,12 ఇళ్ళ నిర్మాణాలకు తొలిదశలో మంజూరైన పదివేల పైచిలుకు లబ్దిదారులు సన్నథ్థంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఒంటరివారు, వికలాంగులు, వృథ్దులు,తామే అనుమతిస్తే నిర్మాణాలచేపడతామని, SHG గ్రుపులవారికి సంబంథిత బ్యాంకులవారితో మాట్లాడి తిరిగి చెల్లించే అప్పునీ ఏర్పాటు చేయనున్నామని, స్తోమతగల వారుంటే భవిష్యత్తులో వచ్చే డబ్బు లతో పై అంతస్తు నిర్మించాలనుకునే వారుఇంజినీరింగ్ అథికారులతోచెప్పి పునాదులను మరింత పటిష్ట పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఖాలేదానశీం వైస్ కమిషనర్ జస్వంతరావు వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరావు వార్ఢు సభ్యుల V.నాగమల్లేశ్వరి కఠారి రత్నకుమారి తిరుమలశెతట్టి సామ్రాజ్యం బూరెల దుర్గ హౌసింగ్ అథికారిపిచ్చయ్య ఎమినటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *