విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ నేతాజీ స్కూల్ క్రాస్ రోడ్డు రు.20.80 లక్షల వ్యయంతో నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నూతన అభివృద్ధి పరచిన సిమెంట్ రోడ్డు ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజక వర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు, స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి లతో కలసి ప్రారంభించారు. కార్యక్రమములో మాజీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పైలా సోమి నాయుడు, మరియు స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News