విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆదేశాల మేరకు శనివారం 36వ డివిజన్ లో “యాంటీ లార్వా” ప్రోగ్రాంలో 193 సచివాలయాల పరిధిలోగల సీతన్న పేట పరిసరాలలో నీరు మరియు చెత్త నిల్వ ఉండకూడదని ప్రజలకు అవగాహన కల్పించడం మరియు గడప గడపకు తిరుగుతు లబ్ధిదారుల ఇళ్ళ వద్దకు వెళ్లి ప్రభుత్వం అందించిన పధకాలను వివరిస్తూ ఏమైనా సమస్యలుంటే వాటిపై వివరాలు సేకరణ చేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలను 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ పరిష్కరించారు.
Prajavartha Online Telugu News