Breaking News

మెహెర్ బాబా సర్వోత్తమ తత్వం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
మెహెర్ బాబా తన దివ్యాధికారంతో తానే ఉన్నతోన్నతుడనని ప్రకటించిన సర్వోత్కృష్టమైన దినమును పురస్కరించుకొని బధవారం (7 సెప్టెంబర్ 2022) సా. 6.00 గం. ల నుండి రా 8.30 గం. ల వరకు విజయవాడ ముత్యాలంపాడు అవతార్ మెహెర్ బాబా విజయవాడ కేంద్రం నందు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. సుబ్బలక్ష్మి మరియు టి. ప్రసన్న కుమార్ సర్వోత్తమ తత్వం గురించి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *