Breaking News

పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో విజయదశమి నాడు చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయవాది శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యులు తొత్తడి భరత్ తో పెద్ద ఎత్తున యువత విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్  ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినారు వారికి కండువాలు కప్పి మహేష్  సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినారు. 51వ డివిజన్ అధ్యక్షులు బత్తుల. వెంకటేష్ ఆధ్వర్యంలో యువత మహేష్ అద్వర్యం లో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి. కనకారావు ,బత్తుల. వెంకటేష్ ,పొట్నూరి. శ్రీనివాసరావు, కొరగంజి. వెంకటరమణ, వేంపల్లి .గౌరీ శంకర్, రెడ్డిపల్లి. గంగాధర్, సింగనంశెట్టి .రాము, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్ ప్రధాన కార్యదర్శి మోబినా అమ్మవారి ధార్మిక సేవ మండల సభ్యులు తమ్మిన రఘు మరియు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *