Breaking News

బుధవారం మొబైల్ కోర్ట్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొబైల్ కోర్ట్ బుధవారం సర్కిల్-1 ఏరియా లో 3వ M M మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యoలో ( U Rama mohan garu majistrate) Z C 1 కార్యాలయం నందు సర్కిల్-1 కు సంబందించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు మొత్తం 40 STC case లు పెట్టినారు వారి నుండి మొత్తం 29,200 రూపాయలు అపరాధ రుసుము కింద వసూలు చేసినారు వీటిలో ట్రేడ్ లైసెన్స్ లేనివారికి, పశువులు,ఆవులు రోడ్ల పైన కట్టి మలేరియ మధ్యలో కట్టిన వారికి మరియు రోడ్ల పైన చెత్త వేసిన వారికి ఫైన్స్ విధించారు మరియు వారికి రోడ్ల పైన కాలువలో చెత్త వేయుట వలన ప్రజలకు ఇబ్బందులు అని చెప్పి ఇంకోసారి ఈ విధంగా మరొక సారి చేసినచో మరియు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినచట్ట ప్రకారం చర్యలు వుంటాయని చెప్పినారు. అదే విధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, కూడా ప్రతిరోజు ఆయా డివిజన్లలో ప్లాస్టిక్ అమ్మే షాపులను తనిఖీ చేసి అందరు విధిగా ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయవలసినదిగా అదేశిచినారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *