విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందలి పలు విభాగములలో విధులు నిర్వహించు ఉద్యోగులు ప్రధాన కార్యాలయం నందలి నూతన భవన సముదాయం నందు ది. 04-11-2022 సమావేశం అయినారు. సదురు సమావేశంలో నగరపాలక సంస్థ ఉద్యోగులు వారి వారి అభిప్రాయాలు తెలిపిన ధర్మలా అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించు కొనుటకు గాను సమావేశంలో పాల్గొనిన ఉద్యోగులు అందరి ఆమోదంతో ఈ దిగువ తెలిపిన విధముగా నూతన కమిటీ ఆవిర్భావించి నామకరణం చేసి తదుపరి అసోసియేషన్ తాత్కాలిక సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
అధ్యక్షులు : శ్రీ దారా రాంబాబు, జూనియర్ అసిస్టెంట్
కార్యదర్శి : ఎస్. వి. ఎస్. చలం, Jr. Asst
వైస్ ప్రెసిడెంట్ : కొప్పుల వెంకట రత్నం, రికార్డు అసిస్టెంట్.
జాయింట్ సెక్రటరీ : 1. టి. ప్రతాప్ కుమార్, Jr. Asst 2. యం.ఆశా జ్యోతి, Apcos
ట్రెజరర్ : టి. ఎస్. ఎస్. శర్మ, Jr. Asst
ఎగ్జక్యూటివ్ మెంబర్లు:
1. ఎన్. వెంకటేశ్వర రావు
2. టి.అరుణ
3. జి. సత్యనారాయణ
4. జె. వాసు
5. వి. గోపాల్ కృష్ణ
6. సి. హెచ్ నాగరాజు
7. బి.. రాజేంద్ర చేతన్
8. బి. శ్రీనివాసరావు
Prajavartha Online Telugu News