Breaking News

సీఎం వైయస్‌ జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేదర సురేష్‌కుమార్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 50వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారిని డ్రీం ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు, ఏపీ ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేదర సురేష్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు సీఎం వైయస్‌ జగన్‌కి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *