విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. అవినాష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి నీతివంతమైన జీవితాన్ని కొనసాగించాలని,అదేవిధంగా ఆయన సూచించిన క్రీస్తుబోధనలు అనుసరిస్తూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని,ఏసుక్రీస్తు చల్లని దయ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News