విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్ జవహర్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిసి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.

Tags vijayawada
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …