Breaking News

జగనన్న వసతి దీవెన పథకానికి నిధులు విడుదలకు షెడ్యూల్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2022 -23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన పథకానికి నిధులు విడుదలకు షెడ్యూల్ విడుదల చేశారని డిస్ట్రిక్ట్ ఎస్సీ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ అధికారి బి.వి. విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఆఫ్ అప్లికేషన్స్ క్రైటీరియా ప్రకారం స్టేట్ లెవెల్ వెరిఫికేషన్, గ్రామ వార్డు సచివాలయాలలో అనర్హులకు నోటీసులు జారీ చేసి అభ్యంతరాలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో స్వీకరించి సచివాలయంలో అందజేసేందుకు ఈనెల 13వ తేదీ శుక్రవారం, అనర్హులకు నోటీసులు జారీ చేసి అభ్యంతరాలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో స్వీకరించి సచివాలయాలలో అందజేసేందుకు ఈ నెల 19వ తేదీ చివరి తేదీగా గుర్తించాలని డిస్ట్రిక్ట్ ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి విజయభారతి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *