Breaking News

అభ్యుదయవాది ప్రజాకవి వేమన

-ఒంగోలు మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య వీ.నాగ రాజ్యలక్ష్మి
-ఘనంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రజా కవి వేమన జయంతి ఉత్సవ కార్యక్రమం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరచిన అభ్యుదయవాది ప్రజాకవి వేమన కుల మత వర్గ ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి ప్రజా కవి యోగి వేమన అని ఒంగోలు మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య వీ.నాగ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన ప్రజా కవి వేమన జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. తెలుగు మరియు ప్రాచ్యభాషా విభాగ శాఖాధ్యక్షులు ఆచార్య డా!ఇరపని మాధవి సభాధ్యక్షులుగా వ్యవహరించారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు మరియు ప్రాచ్య భాషా విభాగం వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి ముఖ్య అతిధిగా విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య పి. వర ప్రసాద మూర్తి రిజిస్ట్రార్ ఆచార్య బి. కరుణ వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు గౌరవ అతిథులుగా ఇతర ఆచార్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *