విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర మక్కాలో ఉమ్రా యాత్రను పూర్తి చేసుకొని విజయవాడకు విచ్చేసిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వి.ఖాదర్ బాషా ను సన్మానించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున అజ్మీర్ దర్గా కు పంపిస్తున్న చాదర్ ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News