Breaking News

అసైన్డ్ భూముల అధ్యయనానికి మంత్రులు, ఎంఎల్ఏలతో కూడిన ఉన్నత స్థాయి బృందం.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అసైన్డ్ భూములపై అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 5 గురు మంత్రులు,9 మంది ఎం ఎల్ ఏ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం.ఈబృందం ఈనెల 22వతెది ఆదివారం రాత్రి 8గంలకు విజయవాడ నుండి విమానంలో బయలుదేరి చెన్నై వెళుతుంది.ఈ బృందం వెంట సిసిఎల్ ఏ అడిషనల్ కమిషనర్ ఏ ఎం డి ఇంతియాజ్ కూడా వెళుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *