Breaking News

ఘనంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) 57వ జన్మ దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) 57వ జన్మ దినోత్సవం సందర్భంగా కేశినేని భవన్ లో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పొనుగుపాటి వెంకట సుబ్బయ్య (చిన్న సుబ్బయ్య) ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ కేక్ కట్ చేసి ఎంపీ కేశినేని నాని కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీం టిడిపి విజయవాడ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *