విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్ స్టేట్ గోజు రియు ఓపెన్ కరాటి ఛాంపియన్స్ 12-2-2023 నిడదవోలు కాపు కళ్యాణ మండపం తూర్పుగోదావరిలో కాంపిటీషన్ కు సుమారు 600 మంది హాజరు కాదా చైతన్య విద్యార్థులు టీం కాటాలో బంగారు పతకం ఎం.శివకుమార్, ఎం.శివాభిషేక్, జి.గీతం రెడ్డి సాధించగా వై చరిత రెడ్డి బాలికల విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం ఏజీఎం మురళీకృష్ణ , ఆర్ ఐ నరేంద్ర, ప్రిన్సిపల్ రామ్మోహన్ చారి, డీన్ మీనా చారి, ప్రైమరీ ఇంచార్జ్ సునీత, కరాటి మాస్టర్ విద్యాధర్ విద్యార్థులను అభినందించారు.
Prajavartha Online Telugu News