Breaking News

తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నాటు నాటు పాట : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వేదిక మీద భారతదేశం నుండి మొట్టమొదటి సారిగా ఆస్కార్ అవార్డ్ పొందిన పాటగా రికార్డ్ సృష్టించిన నాటు నాటు పాట మన తెలుగు పాట కావడం మనందరికీ గర్వకారణం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ RRR చిత్ర యూనిట్ కి , చిత్ర దర్శకులు రాజమౌళి కి, సంగీత దర్శకులు కీరవాణి కి, రచయిత చంద్రబోస్ కి, నటులు రామ్ చరణ్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి, గాయకులకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *