Breaking News

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరీస్ స్టెల్లా కాలేజ్ చుట్టూ ప్రక్కల డ్రైనేజీలు పొంగి దుర్వాసన వస్తుంది అని ప్రజలు పడుతున్న ఇబ్బందులు కాలేజ్ ప్రిన్సిపల్ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. సోమవారం మున్సిపల్ అధికారులతో కలిసి కాలేజ్ ప్రిన్సిపాల్ తో సమావేశమైన అవినాష్ ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో 8వ డివిజన్ ఇంచార్జ్ జయ ప్రకాష్,10వ డివిజన్ ఇంచార్జ్ హరీష్,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *