విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అనంతపురం జిల్లాలోని ఆర్‌డిటి (రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చంచు గారి పావని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. దివ్యాంగ (దృష్టిలోపం) విద్యార్థులైన వీరు ఇదిగో ఇలా కంప్యూటర్ ద్వారా ఎలాంటి స్క్రయిబ్ సహాయం లేకుండా రాస్తున్నారు.
Prajavartha Online Telugu News