Breaking News

మంత్రిని మర్యాద పూర్వకంగా కలసిన జిల్లా సమాచార శాఖ అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎం.వెంకటేశ్వర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం మండల కేంద్రమైన గూడూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని ఇటీవల జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా నియమితులైన ఎం.వెంకటేశ్వర ప్రసాద్ కలిసి మొక్కను అందించారు. మంత్రి ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *