Breaking News

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా పదవీ భాధ్యతలు స్వీకరించిన డా. పి సంపత్‌ కుమార్‌ శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉద్యోగుల సమన్యయంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి పారదర్శకమైన పాలనను అందించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *