విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ పి.దీక్షకు దక్షణ భారతదేశంలో చర్మవ్యాధుల ను అరికట్టేందుకు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్నందుకు, సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డును అందజేశారు. కీర్తిశేషులు చెన్నుపాటి విద్య, శేషగిరి రావు గారికి మూడవ సంతానం. “డెర్మా ప్రాక్టిషినర్ సౌత్” కేటగిరి కి అవార్డును ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనిరియోలజిస్ట్స్ వారు ముంబాయి నగరంలో జరిగిన కార్యక్రమంలో అండ్ లెప్రాలజిస్ట్స్ అవార్డు ను అందజేశారు.
Prajavartha Online Telugu News