తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జగనన్న మహిళ మార్ట్ లు మహిళ సాధికారత లక్ష్యం తో రాష్ట్రం లో ముందంజలో నడుస్తున్నాయి, మర్ట్లు ద్వారా మహిళలను పారిశ్రామిక వ్యక్తులుగా తీర్చి దిద్దడం లక్ష్యం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయ లక్ష్మి ఈ రోజు చిత్తూరు జిల్లా సిబ్బంది సమావేశం లో స్థానిక మహిళా మార్టు సందర్శన lonతెలిపారు. ఒక్కొక్క సం ఘ సభ్యుల వాటదనం 150 రూపాయలతో మార్ట్ లను ఏర్పాటు చేసి తక్కువ ధరలతో నాణ్యమైన వస్తువులతో, అమ్మకాలు సంవస్తారనికి 3. 8 కోట్లతో ముందంజలో ఉన్నాయని, రానున్న 3 నెలలో 20 మార్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. సంగ సభ్యులు మాత్రమే కాకుండా అందరూ ప్రజలు మార్టు లలో కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ సమావేశం లో mepma పిడి రాధమ్మ, SPMU staff and DPMU staff and mahesh pro and సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News