Breaking News

గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోష్టికాహర లోపం, అనీమియా, తక్కువ బరువు ఉండే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాత్రి ఐ సి డి ఎస్, ఆరోగ్య శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించేందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. వైయస్ఆర్ జగనన్న సంపూర్ణ పౌష్టికాహారం అందచేయ్యాడంలో నిర్ణీత ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను సూక్ష్మ స్థాయి ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేయడం తో ఆయా వర్గాలకు చేరేలా చూసుకోవాలని మాధవీలత స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా స్త్రీ సంక్షేమ అధికారిణి కె. విజయకుమారి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *