విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్మీయులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో న్యూ జెర్సీ లెజిస్లేచర్ ఉపేంద్ర గారితో కలిసి ముఖ్య అతిథి గా తూర్పు నియజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు పాల్గొని నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.అవినాష్ గారు మాట్లాడుతూ ఖండాలు దాటి వచ్చి ఉన్నత స్థానంలో నిలిచిన సరే మా కుటుంబం మీద ప్రేమాభిమానాలు చూపిస్తూన్న శ్రేయోభిలాషులు అందరిని ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని. మీ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.ఇట్లు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.తూర్పు నియోజకవర్గం-విజయవాడ.
Prajavartha Online Telugu News