Breaking News

మేధావులు, పాత్రికేయులతో రౌండ్ టేబుల్ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టి మంగళవారం (30.05.2023)నాటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయం లో మేధావులు, పాత్రికేయులతో రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికార భాషా కమిటీ సభ్యులు, ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి రచించిన “సుపరిపాలన” పుస్తకాన్ని చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు, అధికార భాషా కమిటీ చైర్మన్ పి. విజయ బాబు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం పుస్తక రచయిత ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి ని సి.ఆర్. మీడియా అకాడమీ తరపున చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *