తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభకు పేదరికం అడ్డురాదనితెనాలిలో ఓ ఆటోమెకానిక్ ఇంట పుట్టిన తెనాలి అమ్మాయి షేక్ షబీనా మరోసారి నిరూపించింది.ఈనెల 24నుండి రుమేనియాలో జరుగుచున్న ప్రపంచ సబ్ జజూనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 84 Kgల విభాగగంలో గత రాత్రి Squat లో బంగారు పతకంసాథించింది. Bench Press లో 4వస్థానం Dead Lift లో కంచు పతకం(Bronze) సాథించి ఆంథ్ర ప్రదేశ్ కే వన్నె తెచ్చింది. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Prajavartha Online Telugu News