తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ లో సహాయ పౌర సంబంధాల అధికారిగా పని చేస్తున్న ఈశ్వరమ్మకు డివిజనల్ పౌర సంబంధాల అధికారి గా పదోన్నతి కల్పిస్తూ తిరుపతి కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్థానం నందు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ వారు పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నేడు శుక్రవారం సాయంత్రం తిరుపతి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా శ్రీమతి ఈశ్వరమ్మ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News