Breaking News

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనాథ బాలలకు పండ్లు రొట్టెలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనాథ బాలలకు పండ్లు రొట్టెలు శనివారం పంపిణీచేశారు. డిసెంబరు10 వ తేదీ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కమిషనర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు శనివారం గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డులోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ లోని అనాథ బాలలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆయేషా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *