Breaking News

జిఎంసి నూతన సిఎంఓహెచ్ గా డాక్టర్ డి.ఆషా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ నూతన సిఎంఓహెచ్ గా ఏలూరు జిల్లా, నూజివీడు డిప్యూటీ డిఎం&హెచ్ఓ గా విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్జన్ డాక్టర్ డి.ఆషాని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్.టి. నం.17 ని విడుదల చేసింది.
బుధవారం నగర కమిషనర్ కీర్తి చేకూరిని డాక్టర్ ఆషా కమిషనర్ చాంభర్ లో కలిసి జాయినింగ్ ఆర్డర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుధ్యం అందించడంలో ప్రజారోగ్య విభాగం మరింత భాధ్యతగా పని చేసేలా కృషి చేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *