Breaking News

సోమవారం గూడూరులో స్పందనకు హాజరుకానున్న జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు సోమవారం (నేడు) ఉదయం 10 గం. నుండి నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి గూడూరు ఆర్డీఓ కార్యాలయం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ పాల్గొననున్నారు. ఈ స్పందన కార్యక్రమానికి వివిధ శాఖల గూడూరు డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు తప్పక హాజరు కావాలని, జిల్లా కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *