Breaking News

నామినేషన్ దాఖలు చేసిన బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈరోజు ఏకాదశి సందర్భంగా మంచిరోజు అని నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *