Breaking News

తిరుపతి లోని పలు పోలింగ్ బూత్ లను, చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఉజ్వల్ కుమార్ ఘోష్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో తిరుపతిలోని పలు పోలింగ్ బూత్ లను, చెక్ పోస్టులను 23- పార్లమెంటరీ నియోజకవర్గo, 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. శనివారం తిరుపతి పరిధిలోని ఎస్.వి. పాలిటెక్నిక్ కళాశాల, ఎస్వీ క్యాంపస్ స్కూల్,సత్యనారాయణ పురం కొర్లగుంట, తిరుమల పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. అలాగే తిరుపతి పరిధిలోని నారాయణాద్రి హాస్పిటల్ , విద్యా నగర్, తిమ్మి నాయుడు పాలెం వద్ద ఉన్న చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల, తనిఖీ కేంద్రాల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *