Breaking News

ఓటర్ల తుది జాబితా వివరాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా వివరాలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా , అందులో పురుషులు 7,92,317 , స్త్రీలు 8,30,735 , థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారని తెలిపారు.

నియోజక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు:
పురుషులు/ స్త్రీలు/ ధర్డ్ జెండర్/ మొత్తం

అనపర్తి … పురుషులు 1,10,515 , స్త్రీలు 1,15,535 , ధర్డ్ జెండర్ 3 , మొత్తం 2,26,053

రాజానగరం … పురుషులు 1,06,879, స్త్రీలు 1,09,606, ధర్డ్ జెండర్ 6 , మొత్తం 2,16,491

రాజమండ్రి సిటీ …. పురుషులు 1,28,739, స్త్రీలు 1,38,695 , ధర్డ్ జెండర్ 50 , మొత్తం 2,67,484

రాజమండ్రి రూరల్ … పురుషులు 1,33,241 , స్త్రీలు 1,39, 561 , ధర్డ్ జెండర్ 24 , మొత్తం 2,72,826

కొవ్వూరు (ఎస్సి) … పురుషులు 89,743 , స్త్రీలు 94, 388 , ధర్డ్ జెండర్ 5 ,
మొత్తం 1,841,36

నిడదవోలు … పురుషులు 1,04,235 , స్త్రీలు 1,09,157 , ధర్డ్ జెండర్ 4 , మొత్తం 2,13,396

గోపాలపురం (ఎస్సి) … పురుషులు 1,18,965 , స్త్రీలు 1,23,793 , ధర్డ్ జెండర్ 5 , మొత్తం 2,42,763

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *