Breaking News

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,బాడవ పేట,వరమహాలక్ష్మీ రోడ్ ప్రాంతాలలో దేవినేని సుధీర,20వ డివిజన్,మంటాడవారి స్ట్రీట్,స్పార్క్ హోటల్ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి మరియు కేశినేని హైమ గారు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి,20వ డివిజన్ అధ్యక్షులు బాషా,వక్ఫ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సుభాని మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *