అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఆయనతో ఆమె సతీమణి భారతీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Prajavartha Online Telugu News