Breaking News

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఇంజినీరింగ్ బృందం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం దేవస్థానం నందు కొండ క్రింద మరియు పైన జరుగుచున్న అభివృద్ధి పనులను మంగళవారం టెక్నికల్ కమిటీ నిపుణులు ఆర్.కొండలరావు ఆధ్వర్యంలో టెక్నికల్ సభ్యులు – సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ యొక్క సివిల్ డిపార్ట్మెంట్ డీన్ prof. పాండురంగా రావు, prof. రమేష్ కుమార్, పి త్రిమూర్తి రాజు, S శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, దేవాదాయ శాఖ, apuiaml అధికారుల బృందం ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్ బృందంతో కలిసి జరుగుచున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆలయ ఈవో, ఇంజినీరింగ్ బృందం వారికి తగు సూచనలు ఇచ్చియున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి గారు, డి ఈ ఈ లు, ఏ ఈఈ లు మరియు ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *