తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి మండలం లోని ఇనగలూరు గ్రామం నందు ఏపీఐఐసీ కు కేటాయించిన భూములను పరిశీలించిన అనంతరం పుత్తూరు మండలంలోని ఎం ఎల్ సి పాయింట్ ను తనిఖి చేసి జులై నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల ను లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News