Breaking News

రాజమండ్రీ ఎంపి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం తూర్పు గోదావరీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమండ్రీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని స్ధానిక జె ఎన్ రోడ్డు లోని ఎంపి క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసి పుష్పగుచ్ఛం అందచేసారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృది, తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *