Breaking News

కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ

వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని

కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చిన ప్రధాని

ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని …రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన మోది

తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చానన్న ప్రధాని

కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *