Breaking News

Tag Archives: jaggaiahpeta

మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు, కార్మికులతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సమీక్షా సమావేశం…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని పురపాలక సంఘ పారిశుద్ధ్య అధికారులు, కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం పట్టణంలోని 3వ వార్డు సచివాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే పనులకు హాజరు అయ్యే సమయంలో ఒక్క సచివాలయంలోనే పేర్లను నమోదు చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికులను …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను  తెలియజేశారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్‌ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారని, వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి  తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే …

Read More »

సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకుఅందుబాటులోఉండాలి… : కలెక్టరు జె. నివాస్ 

-నిర్ణీత సమయంలోనే ప్రజాసమస్యలుపరిష్కరించాలి.. -ప్రభుత్వపథకాలవివరాలను తెలియజేసేబోర్డులను ప్రదర్శించాలి.. -గ్రామల్లోఫీవర్సర్వేపక్కాగానిర్వహించాలి… -కోవిడ్ కట్టిడికి “నోమాస్క్నోఎంట్రీ – “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్ ” నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి… జగ్గయ్యపెట, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులనునిర్వహించాలని కలెక్టరు జె. నివాస్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు జె. నివాస్ జగ్గయ్యపేట 7 వ వార్డులో గల వార్డు సచివాలయనాన్ని …

Read More »

సామినేని విమలాభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ డాక్టర్లు, నర్సులు, కమిటీ సభ్యులు, దాతలకు సన్మాన కార్యక్రమం…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నందు విధులు నిర్వహించిన డాక్టర్లు, నర్సులు, కోవిడ్ కేర్ సెంటర్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మరియు కోవిడ్ కేర్ సెంటర్ కు ఆర్థికసహాయం అందజేసిన దాతలకు సామినేని విమలాభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట …

Read More »